Nara Chandrababu Naidu ( @ncbn.official ) Instagram Profile

ncbn.official

Nara Chandrababu Naidu

Official Instagram account of Nara Chandrababu Naidu | President of Telugu Desam Party @jai_tdp

  • 397 posts
  • 217.8k followers
  • 2 following

Nara Chandrababu Naidu Profile Information

  • విశాఖపట్నం జిల్లా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నాను. విశాఖ నలుమూలల నుంచి కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఆనందాన్ని ఇచ్చింది.
  • @ncbn.official Profile picture

    @ncbn.official

    విశాఖపట్నం జిల్లా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నాను. విశాఖ నలుమూలల నుంచి కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఆనందాన్ని ఇచ్చింది.

  •  13,636  0  10 October, 2019
  • తెలుగు చలన చిత్రరంగం గర్వించదగిన సినీ దర్శకులు రాజమౌళిగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. #HBDSSRajamouli
  • @ncbn.official Profile picture

    @ncbn.official

    తెలుగు చలన చిత్రరంగం గర్వించదగిన సినీ దర్శకులు రాజమౌళిగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. #HBDSSRajamouli

  •  18,478  0  10 October, 2019
  • దసరా ఉత్సవాల సందర్భంగా గుంటూరు అగ్రహారంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జరిపించిన ప్రత్యేక పూజలలో పాల్గొనడం సంతోషకరం. రాష్ట్ర ప్రజలందరిపై ఆ దేవీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను.
  • @ncbn.official Profile picture

    @ncbn.official

    దసరా ఉత్సవాల సందర్భంగా గుంటూరు అగ్రహారంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జరిపించిన ప్రత్యేక పూజలలో పాల్గొనడం సంతోషకరం. రాష్ట్ర ప్రజలందరిపై ఆ దేవీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను.

  •  18,722  0  4 October, 2019
  • ఏడేళ్ళ క్రితం ఇదే గాంధీ జయంతిన ఆ మహానుభావుని స్ఫూర్తితో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రను ప్రారంభించాను. 208 రోజులు, 2817 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలందరినీ కలుసుకుంటూ... వారి జీవన గమనంలో నేను కూడా కొన్ని అడుగులు కలిసి ప్రయాణించినందుకు నా జన్మ ధన్యమైంది. #7YearsforVastunnaMeekosam
  • @ncbn.official Profile picture

    @ncbn.official

    ఏడేళ్ళ క్రితం ఇదే గాంధీ జయంతిన ఆ మహానుభావుని స్ఫూర్తితో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రను ప్రారంభించాను. 208 రోజులు, 2817 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలందరినీ కలుసుకుంటూ... వారి జీవన గమనంలో నేను కూడా కొన్ని అడుగులు కలిసి ప్రయాణించినందుకు నా జన్మ ధన్యమైంది. #7YearsforVastunnaMeekosam

  •  15,750  0  2 October, 2019
  • సచివాలయ ఉద్యోగ నియామకాల స్కామ్ విషయమై ప్రభుత్వంగానీ, పంచాయితీ రాజ్ శాఖగానీ ఇంతవరకు నోరిప్పలేదు. ఏపీపీఎస్సీని అడిగితే పరీక్షలను మేము నిర్వహించలేదు, మాకు సంబంధం లేదంటోంది. 18 లక్షల మంది భవిష్యత్తుతో ఏమిటీ నాటకాలు? తోలుబొమ్మలాట మధ్యలో కేతిగాళ్ళలా ఎవరెవరో వచ్చి తెదేపా ఓర్వలేకపోతుందని అంటారు. అంత ఓర్వలేకపోవడానికి మీరు చేసిన ఘనకార్యాలేమిటి? మీరు గడ్డితినడం చూసి, నీతిమాలిన పనులు చూసి అసూయపడాలా? ముందు ఈ స్కామ్ పై విచారణ చేయించండి. యువతకు మీరు చేసిన అన్యాయాన్ని సహించేదే లేదు. #YCPPaperLeakScam
#YSJaganFailedCM
  • @ncbn.official Profile picture

    @ncbn.official

    సచివాలయ ఉద్యోగ నియామకాల స్కామ్ విషయమై ప్రభుత్వంగానీ, పంచాయితీ రాజ్ శాఖగానీ ఇంతవరకు నోరిప్పలేదు. ఏపీపీఎస్సీని అడిగితే పరీక్షలను మేము నిర్వహించలేదు, మాకు సంబంధం లేదంటోంది. 18 లక్షల మంది భవిష్యత్తుతో ఏమిటీ నాటకాలు? తోలుబొమ్మలాట మధ్యలో కేతిగాళ్ళలా ఎవరెవరో వచ్చి తెదేపా ఓర్వలేకపోతుందని అంటారు. అంత ఓర్వలేకపోవడానికి మీరు చేసిన ఘనకార్యాలేమిటి? మీరు గడ్డితినడం చూసి, నీతిమాలిన పనులు చూసి అసూయపడాలా? ముందు ఈ స్కామ్ పై విచారణ చేయించండి. యువతకు మీరు చేసిన అన్యాయాన్ని సహించేదే లేదు. #YCPPaperLeakScam
    #YSJaganFailedCM

  •  3,817  0  24 September, 2019
  • వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేసారంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికెళ్ళి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారు. ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా? #YSJaganFailedCM
  • @ncbn.official Profile picture

    @ncbn.official

    వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేసారంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికెళ్ళి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారు. ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా? #YSJaganFailedCM

  •  5,695  0  24 September, 2019